బోధన్ టౌన్ ద్రోణ:-

బోధన్ పట్టణంలోని మాతృశ్రీ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విద్యా వికాస్ కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని అలరించాయి. అంతేకాకుండా చదువులో కూడా రాణించాలని అన్నారు.

విద్యార్థుల యొక్క మానసిక స్థితి మరింత చురుకుగా ఉండాలని వారి యొక్క దిశ అన్నిటితోపాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని స్నేహపూర్వకంగా పోటీల మధ్య విద్యార్థులు విద్యను అభ్యసించాలని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి తన యొక్క బాధ్యతను, ప్రతిభను కనబరిచాలని అన్నారు.
