బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ వైన్ ఓవెన్
మరియు సలహాదారు నళిని రఘురామన్ శుక్రవారం హైదరాబాద్ లోని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఇంటికి వచ్చారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు మరియు జాతీయ, అంతర్జాతీయ విషయాల గురించి చర్చించారు.జుక్కల్ నియోజకవర్గంలో పెట్టుబడులు పెట్టాలని,అంతర్జాతీయ పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కల్పనకు కృషి చేయాలని, అదేవిధంగా
జుక్కల్ నియోజకవర్గానికి రావాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కోరగా
గారెత్ వైన్ ఓవెన్ సానుకూలంగా స్పందించారు.
అనంతరం ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే తోట ఇంటి విందు కు బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్
RELATED ARTICLES
