ఇటీవల అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ అవార్డు పొందిన సందర్భంగా మంద కృష్ణ మాదిగ ని రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన కార్యాలయంలో శాలువా కప్పి సత్కరించారు.ఎస్సీ వర్గీకరణ మీద జరిగిన తాజా పరిణామాల మీద ఇరువురు చర్చించుకున్నారు.
పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ని సత్కరించిన మంత్రి
RELATED ARTICLES
