Friday, February 13, 2026

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక

సంతకాల సేకరణ నిర్వహించటం జరిగింది.


కోటగిరి మండలం ద్రోణ:-

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎడపల్లి మండల కేంద్రంలో సంతకాల సేకరణ నిర్వహించడం సోమవారం జరిగింది ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజాంబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏషాల గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు గ్రామపంచాయతీ మున్సిపాలిటీ మండల పరిషత్ జిల్లా పరిషత్ లలో వికలాంగులకు నామినేట్ చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ప్రతి మండల కేంద్రంలో గ్రామాలలో సంతకాల సేకరణ నిర్వహించడం జరుగుతుంది అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది దీని మూలంగా వికలాంగులకు రాష్ట్రవ్యాప్తంగా 12769 గ్రామపంచాయతీలో 130 మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ 5 40 ప్రతి చోటా ఒక మహిళకు ఒక పురుషుడికి నామినేటెడ్ చేయాలి ఇప్పటికీ రాజస్థాన్ రాష్ట్రంలో చత్తీస్గడ్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి దీని మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం ఏమీ కాదు కానీ ఒక చట్టం చేయడం మూలంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్ష దిలకు అంది వికలాంగులకు ఉపయోగపడే అవకాశం ఉన్నది కాబట్టి దీని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ము ఈ కార్యక్రమంలో యు రడి గోపాల్ కళ్లగడ్డ రాజు ఉప్పు దేవదాస్ ఉప్పు సాయికుమార్ శ్రీనివాస్ ప్రశాంత్ రాహుల్ కళ్యాణి బన్నీ దీక్ష అక్షర తన సంధ్య హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular