Friday, February 13, 2026

బీసీ రిజర్వేషన్లు ఖరారు

సీఎం రేవంత్ రెడ్డి,కి ధన్యవాదాలు

కాంగ్రెస్ పార్టీ నాయకులు.

కోటగిరి మండలం (ద్రోణ):-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి కి కోటగిరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీ కొట్టం మనోహర్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి సీట్లను పంచి పెట్టుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేయలేని పని బీసీ రిజర్వేషన్ల ఖరారు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని ఆయన అన్నారు. ఉమ్మడి మండలాల తరఫునుండి కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫునుండి సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి కొట్టం మనోహర్ , బర్ల మధుకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular