Thursday, February 12, 2026

పోలీస్ సిబ్బందికి కమిషనర్ అభినందన

8 మంది ఏఎస్ఐ లకు ఎస్సైలుగా పదోన్నతి

ద్రోణ నిజామాబాద్ ప్రతినిధి

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హెడ్ కానిస్టేబుల్ నుండి ఏ.ఎస్ఐ లుగా 8 మంది ప్రమోషన్ పొంది న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐ.పీ.ఎస్ ని కలిశారు.
గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి హెడ్ కానిస్టేబుల్ లకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి లభించింది. సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని ప్రమోషన్ పొందినటువంటి ఏ ఎస్ ఐ లకు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

పదోన్నతి పొందినటువంటి వారి వివరాలు
ఎం.డి. రియాజుద్దీన్, హెడ్ కానిస్టేబుల్:1316 నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు.
కే.పరమేశ్వర్, వసంత్ రావు,
జక్రయ్య , కే.అరుణ కుమారి,
జి.అనురాధ,జీ.వి.రమనేశ్వరి,
ముంతాజ్ బేగం తదితరులు నిజాంబాద్ తో పాటు వివిధ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular