Thursday, February 12, 2026

జువెలరీస్ షాప్ ఓపెన్ చేసినపోచారం కుటుంబ సభ్యులు

బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సూర్య ప్రకాష్ జ్యూవెల్లెర్స్ గోల్డ్ & సిల్వర్ మర్చంట్ & వర్క్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా షాప్ ను ప్రారంబించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం.
పాల్గొన్న ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు , మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి , పోచారం సురేందర్ రెడ్డి.
ఈ సందర్భంగా సూర్య ప్రకాష్ జ్యూవెల్లెర్స్ గోల్డ్ & సిల్వర్ మర్చంట్ యజమాని సూర్య ప్రకాష్ కి వారి కుమారులు శ్రీకాంత్, అరుణ్, శశికాంత్ కు శుభాకాంక్షలు తెలిపారు .ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు పోచారం వెంట ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular