Wednesday, February 11, 2026

ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం

గ్రామ ప్రజల సహాయ సహకారాలతో గ్రామ సర్పంచ్ గా నన్ను అత్యధిక మెజార్టీతో ఎన్నుకున్న ప్రజలందరికీ హృదయపూర్వక వందనములు. మీరు ఇచ్చిన అవకాశాన్ని వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధి కి నేను నాతో పాటు మీరు ఎన్నుకున్న వార్డ్ సభ్యులం అందరం, ఉప సర్పంచ్ సమిష్టిగా కృషి చేస్తామని ప్రమాణస్వీకారం చేయనున్నాం. మా విజయం మీ అందరి విజయంగా నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు అందరూ ఉదయం 9 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు తప్పకుండా రాగలరు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular