Sunday, September 27, 2026

రుద్రూర్ ప్రెస్ క్లబ్ గౌరవా అధ్యక్షులుగా గణేష్

ఎన్నికైన ప్రెస్ క్లబ్ కార్యవర్గం

బోధన్ సెప్టెంబర్ 27 ద్రోణ:-

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఆదివారం ఏకగ్రీవంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులుగా సలహాదారులుగా సీనియర్ జర్నలిస్ట్ నూతపల్లి గణేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

ప్రెస్ క్లబ్ సమావేశం నిర్వహించి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గా శ్యాంసుందర్ పహాడే, ఉపాధ్యక్షులు లాల్ మమ్మదు, ప్రధాన కార్యదర్శి భీమ్రావు, సహాయ కార్యదర్శి సిరిగాది శేఖర్, కోశాధికారి సురజ్ శ్రీను, ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు అందరికీ ధన్యవాదాలు అందరి సహకారాలు ఇలాగే ఉండాలని నా పైన నమ్మకంతో పెట్టిన ప్రెస్ క్లబ్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తాను, జర్నలిస్టుల సంక్షేమం,హెల్త్ ఇన్సూరెన్స్ మరియు హక్కుల రక్షణ కోసం ప్రభుత్వం తరపున పూర్తి సహకారం పొందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్ ను ఫ్యామిలీ క్లబ్ లాగా సమాజంలో ఉండేటట్టు చేస్తానని ఆయన వివరణ ఇచ్చారు. అశోక్ కాంబ్లీ కొత్త కార్యవర్గం మరియు సభ్యులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో
సలహాదారు అధ్యక్షులు నూత్తుపల్లి గణేష్,,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శామ్ సుందర్ పహాడ్, ఉపాధ్యక్షులు లాల్ మహ్మద్, ప్రధాన కార్యదర్శి భీమ్రావు, సహాయ కార్యదర్శి సిరిగాది శేఖర్, కోశాధికారి సురేజ్ శీను,
ఎక్స్ నెంబర్స్, తాహేర్, నాగేష్, కమిటీ సభ్యులు అశోక్,ఉమాకాంత్, లింగాల శంకర్, అడపా మనోహర్, షేక్ గౌస్, శేఖర్, సతీష్, మొదలగు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular