Sunday, September 27, 2026

అనిల్ పటేల్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

మద్నూర్ సెప్టెంబర్ 27 ద్రోణ:- మద్నూర్ మాజీ మిర్జాపూర్ హనుమాన్ మందిర్ చైర్మన్ అనిల్ పటేల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనిల్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని, భగవంతుడు వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని ఎమ్మెల్యే ప్రార్థించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular