రూ.50 వేల పూచీకత్తుతో విడుదలకు ఆదేశాలు…

ఏడాది పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని కోర్టు షరతు
న్యూఢిల్లీ, అక్టోబర్ 11(ద్రోణ):- సీజేపీ నేతలు అభిజీత్ దీప్కే, అశుతోష్ ర్యాంకా, సౌరవ్ దాస్‌లకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరు రూ.50 వేల పూచీకత్తు 150,000 రూ:: సమర్పించాలని కోర్టు షరతు విధించినట్లు సమాచారం. అలాగే ఏడాది పాటు శాంతియుతంగా, సత్ప్రవర్తనతో ఉండాలని ఆదేశించినట్లు పేర్కొంది.