కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మండల దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 133 వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా కోటగిరి మండల మాల మహానాడు అధ్యక్షులు మీర్జాపూర్ చిన్న సాయన్న మాట్లాడుతూ అంబేద్కర్ కొందరివాడు కాదని అందరివాడని ఆయన అడుగుజాడల్లో నడువలన్నారు. యువత ఆయన ఆశయాలను నెరవేర్చమని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు షాహీద్, నాయకులు ప్రథమిక సహకార సంఘం అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి,మాజీ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాస్,ఎంపీటీసీ కొట్టం మనోహర్,మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్,కిషోర్ బాబు,ఆనంద్,బర్ల గంగారాం,అనిల్ కులకర్ణి,హౌగెరావు పటేల్,వహీద్,దళిత సంఘం సీనియర్ నాయకులు మోరే కిషన్,మండల అంబెడ్కర్ సంఘం సీనియర్ నాయకులు బెగరి రాములు,మండల మాల మహానాడు ఉపాధ్యక్షులు పుప్పాల సైదయ్య, ఉమ్మడి మండలాల మండల మాల మహానాడు ఉపాధ్యక్షులు కాలే సాయిలు ,జంగం సాయిలు,పాల గంగారాం, ఎమ్మార్పీఎస్ నాయకులు దవులయ్య,లాలయ్య,శివ శంకర్, పుప్పాల సాయి , ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గోపు సాయిలు,ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్,బుచ్చయ్య,ఇందుర్ సాయమ్మ,తదితరులు పాల్గొన్నారు.