Wednesday, February 11, 2026

గాజువాకలో అధినేత చంద్రబాబు సభలో కలకలం*

*చంద్రబాబుపై రాళ్లు విసిరిన అగంతకులు*చంద్రబాబు సమీపంలో పడ్డ రాళ్లు.రాళ్లు విసిరి పరారైన గుర్తుతెలియని వ్యక్తులు.*తనపై రాళ్లు విసరడంపై చంద్రబాబు ఆగ్రహం*రాళ్లు వేసిన వారిని హెచ్చరించిన చంద్రబాబుఇలాంటి దాడులకు భయపడేది లేదన్న చంద్రబాబు.*చంద్రబాబుపై రాళ్లు విసరడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది**టీడీపీ కార్యకర్తలు పట్టుకునేలోగా పరారైన నిందితులు*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular