Wednesday, February 11, 2026

నేడు ఆదిలాబాద్‌లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం


ఆదిలాబాద్ జిల్లా:ప్రతినిధి

ఆదిలాబాద్ జిల్లా:ఏప్రిల్ 16
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచా రాన్ని పార్టీలు వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ ఆదిలాబాద్‌లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు..

ఎన్నికల్లో అనుసరించా ల్సిన వ్యూహంపై కార్య కర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్‌ బహిరంగసభలో కేటీఆర్‌ పాల్గొననున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular