Wednesday, February 11, 2026

ఆర్మూర్లో పైడి ఎన్నికల ప్రచారం

ఆర్మూర్ పట్టణంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా 34 వార్డులో ఆర్మూర్ శాసనసభ్యులు శ్రీ పైడి రాకేష్ రెడ్డి గ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో ఇంటి ఇంటింటా తిరుగుతూ బిజెపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ మరియు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి కిషన్ మోర్చా జిల్లా మాజీ అధ్యక్షులు నూతల శ్రీనివాస్ రెడ్డి బిజెపి ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్ కవిత పోశెట్టి జాగీర్దార్ శ్రీనివాస్ అరే రాజేశ్వర్ పాల భాస్కర్ చిన్న రాజన్న చిట్టి భజన్న తేలు ఓడ్డెన్న ఉదయ్ గౌడ్ నగేష్ స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular