Thursday, February 12, 2026

రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది.

ఏపీలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో 17 పార్లమెంట్, ఒక అసెంబ్లీ(ఉపఎన్నిక) స్థానంలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి.
రేపటి నుంచి ఈ నెల 25 వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.
26న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది.
29న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.
అదేరోజున అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular