Thursday, February 12, 2026

వర్నిలో ఎలక్ట్రానిక్ వాహన షోరూం ప్రారంభం

కొనుగోలుదారుడికి వాహనం అందజేస్తున్న పోచారం భాస్కర్ రెడ్డి

నిజాంబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని
వర్ని మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వీర హనుమాన్ మోటార్స్ షో రూం ను మాజీ సహకార బ్యాంక్ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. మొదటి కస్టమర్ కి ఎలక్ట్రానిక్ వెహికల్ ను అందించిన టిఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి వినియోగదారుడికి వాహనాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీ వీర హనుమాన్ మోటార్స్ షో రూం యాజమాన్యం బాబాగౌడ్ కి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వర్ని మండల నాయకులు, ప్రజాప్రతినిదులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular