Thursday, February 12, 2026

రేపటి నుంచి జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

రేపు ఉదయం మహబూబ్‌నగర్‌లో వంశీచందర్‌రెడ్డి నామినేషన్‌కు ముఖ్యమంత్రి రేవంత్రేపు సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌కు రేవంత్.. 20న సాయంత్రం కర్ణాటక ప్రచారం.21న భువనగిరిలో చామల కిరణకుమార్‌ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రేవంత్.22న ఉదయం ఆదిలాబాద్‌ సభలో పాల్గొననున్న సీఎం.23న నాగర్‌కర్నూల్‌లో బహిరంగ సభ.24న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్ సభకు రేవంత్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular