Thursday, February 12, 2026

చంద్రబాబు నామినేషన్

కుప్పంలో రెండు సెట్ల నామినేషన్లు ఎన్నికల అధికారులకు అందచేయనున్న భువనేశ్వరిరేపు మధ్యాహ్నం 1.27 గంటలకు కుప్పం కూటమి అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్తొలిసారిగా చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి చంద్రబాబు తరఫున రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి రేపు ఉదయం కుప్పం వరదరాజులస్వామి ఆలయంలో భువనేశ్వరి పూజలు.కుప్పంలో చంద్రబాబు తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న భువనేశ్వరి ఎల్లుండి కుప్పం ప్రజల సమక్షంలో చంద్రబాబు జన్మదిన వేడుకలుచంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొననున్న భువనేశ్వరిఇవాళ హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా కుప్పం వెళ్లనున్న భువనేశ్వరిరేపు ప్రజలతో కలిసి చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular