Monday, March 30, 2026

జహీరాబాద్ టిఆర్ఎస్ ఎంపీగా నామినేషన్ దాకాలు

జహీరాబాద్ BRS పార్టీ MP అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేసిన గాలి అనీల్ కుమార్

కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావ్, మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, హనుమంత్ షిండే, గంప గోవర్ధన్, సంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular