Monday, March 30, 2026

వధూవరులను ఆశీర్వదించిన ఎలమంచిలి

జాకోర విండో అధ్యక్షులు బర్దావత్ దశరథ్ అన్న కుమార్తె వివాహ వేడుకల్లో పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వివాహ వేడుకల్లో పాల్గొన్న ఉమ్మడి రాష్ట్ర మాజీ ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు ఎలమంచలి శ్రీనివాస్ రావు వధూవరులను ఆశీర్వదించారు. దామరంచ సొసైటీ ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి ,మైనార్టీ నాయకులు ఎగ్ బాల్ ,మాజీ ఎంపీపీ భధ్య నాయక్ , డిసిసి డెలిగేట్ గంగ ప్రసాద్ , చంద దత్తు, మాజీ సర్పంచ్ వెంకట్ గౌడ్,మోహినొద్దీన్ ,గంగప్ప, భాస్కర్ , హన్మగౌడ్ ,నరెడ్ల సాయిలు ,బషీర్,శంకర్,ముజీబ్ ,బాన్సువాడ నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ బోయిడి లక్ష్మణ్ ముదిరాజ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular