Thursday, February 12, 2026

మహబూబాబాద్ :

తొర్రూర్ మండలం బొడ్లాడ స్టేజీ దగ్గర రోడ్డు ప్రమాదం

ఖమ్మం-వరంగల్ ప్రధాన రహదారిపై
బైక్ ను ఢీకొట్టిన బస్సు

తండ్రి కొడుకు అక్కడికక్కడే మృతి

బైక్ ను కొంతదూరం లాక్కెళ్లడంతో చిద్రమైన మృతదేహాలు

మృతులు చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి గ్రామానికి చెందిన జక్కుల హరీష్, అతని కొడుకుగా గుర్తింపు

మృతుని భార్య పేరు గౌతమి గా గుర్తించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular