ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటించనున్న సీఎం.ఉదయం11 గంటలకు ఆదిలాబాద్.. మ. 1 గంటకు నిజామాబాద్.రెండు లోక్ సభ నియోజకవర్గం బహిరంగ సభల్లో పాల్గొననున్న సీఎం. పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి బరి ర్యాలీ తో ప్రజలు స్వాగతం పలుకుతున్నారు.
