Monday, March 30, 2026

వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య నామినేషన్

నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా డాక్టర్ కడియం కావ్య వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యలయంలో వరంగల్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య కి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య తొలి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ తో కలిసి పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఈ కార్యక్రమంలో టీపీపీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular