Thursday, February 12, 2026

హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టిన జుక్కల్ ఎమ్మెల్యే

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గ్రామ గ్రామాన హనుమాన్ ఆలయాల్లో హనుమాన్ నామస్మరణలు మిన్నంటాయి. జుక్కల్ నియోజకవర్గంలోని పలు ఆలయాలను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దర్శించుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖత్గావ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యేకు పూజారులు పూజలు చేపట్టి తీర్థప్రసాదాలను అందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular