Monday, March 30, 2026

గన్ మిస్ ఫైర్..డీఎస్పీ మృతి

భద్రాద్రి జిల్లాలోఈరోజు ఉదయం విషాదం చోటు చేసుకుంది.గన్ మిస్ ఫైర్ కావడంతో సీఆర్పీఎఫ్ డీఎస్పీ శేషగిరి రావు ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్ళింది. తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మర్గమధ్య లో మరణించారు.కొత్తగూడెం జిల్లా ఛల్లా మండలం పూసుగుప్ప 81వ బెటాలియన్ లో బుధవారం ఈ ఘటన జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular