నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామీ నిజాంబానిజామాబాద్ విచ్చేసిన ఉత్తరాఖండ్ సీఎం నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామీ నిజామాబాద్ చేరుకున్నారు.ఎంపీ అభ్యర్థిగా *శ్రీ అర్వింద్ ధర్మపురి నామినేషన్ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై తన ప్రసంగాన్ని అందించనున్నారు*ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కి బిజెపి వర్గాలు ఘన స్వాగతం పలికారు.
ఎంపీ అభ్యర్థిగా శ్రీ అర్వింద్ ధర్మపురి నామినేషన్ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై తన ప్రసంగాన్ని అందించనున్నారు
ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కి బిజెపి వర్గాలు ఘన స్వాగతం పలికారు.
