Friday, February 13, 2026

హస్తం తోనే దేశంలో మార్పు సాధ్యం

రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం – ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్

బలరాం నాయక్ ని ఆశీర్వదించండి – ఎమ్మెల్యే మురళి నాయక్

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లికుదురు మండల మేచరాజుపల్లి గ్రామంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మరియు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ప్రచారం చేసి హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెల్పిస్తే రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం అని తెలిపారు.అనంతరం 100 రోజుల పని దగ్గర వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జాతీయ ఉపాధి హామీ కూలీలకు రోజు వారి వేతనం రూ 400 ఇస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా,బ్లాక్,మండల కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులుప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular