వరంగల్ గీసుకొండ పిఎస్ఆర్ గార్డెన్స్ లో వరంగల్ ఎస్సీ విభాగం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆత్మీయ సమ్మేళనం లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతం మరియు వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి , స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి , ఎంపి అభ్యర్థి కడియం కావ్య తో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి వరంగల్, హనుమకొండ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, పెరుమండ్ల రామకృష్ణ, ప్రొఫెఐర్ దయాకర్, బొడ్డు అనిల్, సాంబయ్య తో ఎస్సీ సెల్ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

