పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బోధన్ నియోజక వర్గంలో సోమవారం పోలీసులు కవాతు నిర్వహించారు. ఏ సి పి ఆధ్వర్యం లో శక్కర్ నగర్ హనుమాన్ టెక్డి, వేంకటేశ్వర కాలని, అంబేద్కర్ చౌరస్తా, ప్రాంతాలలో కవాతు నిర్వహించారు. ఎన్నికలలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఓటర్లకు అవగహన కల్పించడానికి ఈ కవాతు నిర్వహించారు.
