కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నిటిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని,
ప్రతి ఓటర్ ను కలువాలనీ
కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి. కార్యకర్తలు పనిచేస్తే భారీ మెజార్టీతో గెలుపొందుతామని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలుపండి..
ఎం పి గా గెలిపించండి.
ఆర్మూర్, ఆలూరు మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆర్మూర్ ఇన్చార్జీ వినయ్ కుమార్ రెడ్డి తో కలిసి నిజమాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎం పీ అభ్యర్థి తాటి పర్తి జీవన్ రెడ్డి హాజరయ్యారు.
కార్యకర్తలు ఇంటింటా తిరిగి
కాంగ్రెస్ పథకాలు వివరించాలి.మహిలకు ఉచిత బస్సు..సౌకర్యం కల్పించినం.. 200 యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తున్నాం..
సిలిండర్ 500 లకు అందిస్తున్నాం.గల్ఫ్ బోర్డ్ ఏర్పాటుచేసి ఉపాధి కరువై గల్ఫ్ వెళ్లి మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు
, రు.5 లక్షలు ఆర్థికసాయం అందిస్తాం.గల్ఫ్ పిల్లలకు గురుకులాల్లో విద్యా బోదన సౌకర్యం కలిస్తం.
రుణ మాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో స్పష్టంగా చెప్పిన విషయాన్నీ గుర్తు చేశారు.
ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్లు అందిస్తాం.
రేషన్ కార్డు అందిస్తాం.
చక్కర కర్మాగారం వచ్చే ఏడాది పునః ప్రారంభిస్తాం.
ప్రతి ప్రభుత్వ పథకాన్ని వినయ్ రెడ్డి అర్హులందరికీ పథకాలు అందిస్తారు.రైతులకు ఏ ఆపద ఉన్న నేను అండగా ఉంటా.
బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత విద్యుత్ ఇస్తున్నారా అరవింద్ ను నిలదీయాలి.
ఎరువుల ధరలు రెట్టింపు చేసినారు..రాయితీలు కుదింపు చేశారు.యూరియా 50కిలోల సంచి 45 కిలోలకు తగ్గించి మోసం. చేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ 2014 లో 105 బ్యారెల్ ఉండగా డీజిల్ 55, పెట్రోల్ 70 ఉంటే, నేడు బ్యారెల్ ధర 70 డాలర్లు ఉంటే పెట్రోల్ లీటర్ కు రు. 110, డీసెల్ లీటర్ కు 100 కు పెరిగింది.రైతులకు రుణ మాఫీ చేయడం సాధ్యం కాదు అంటూ చేతులు ఎత్తేసింది.
బడా వ్యాపారులకు మాత్రం లక్షల కొట్లు మాఫీ చేసింది.
బిజెపి రైతు వ్యతిరేక పార్టీ,
కాంగ్రెస్ పార్టీ గుత్ప ఎత్తి పోతల పథకం తో సాగు నీరు అందుతుంది. అని ప్రజలకు వివరించాలి.కార్య కర్తకు సైనికుల్లా పని చేసి ఎంపిగా గేలిపించాలి.జీవన్ రెడ్డిని ఎం పీ గా గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఎంపి గా గెలిచినా కవిత, అరవింద్ సమస్యలు పట్టించుకోలేదు.జీవన్ రెడ్డి నీ భారీ మెజారిటీ తో గెలిపించుకోవాలి.
పదేళ్ల నుండి బిజెపి చేసిన అభివృద్ది ఏమీ లేవు.. దేవుడి పేరు చెప్పి, ప్రజలను మభ్యపెట్టీ ఓట్లు అడుగుతున్నారు. బీ అర్ ఎస్ అవినీతిని చర్చకు పెట్టాలి.
ఏం పీ గా గెలిచిన తర్వాత డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ చేస్తాం అని ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు.



