కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరంచ శివారులో అక్రమంగా మరో రవాణా చేస్తున్న టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న మొరం టిప్పర్లు పట్టివేత.బీర్కూరు మండలంలోని దామరంచ శివారులో గల తిమ్మయ్య కుంట ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్నారని గ్రామస్తులు తెలుసుకొని సంబంధిత అధికారులకు తెలుపగా పోలీసులు రెవెన్యూ అధికారులు మొరం లోడ్ తో ఉన్న మూడు టిప్పర్లని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మిగతా ఖాళీగా ఉన్న మరో నాలుగు టిప్పర్లు పరారయ్యాయి.
మూడు టిప్పర్ లు సీజ్
RELATED ARTICLES
