పదేళ్లపాటు టిఆర్ఎస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా నాయకుడిగా పనిచేసిన పెంటా కుర్దు సాయి పటేల్ కాంగ్రెస్ గూటికి చేరారు. ఎన్నికల కన్నా ముందే సాయి పటేల్ నా రాజుగా ఉన్నారు. ఆనాటి ఎమ్మెల్యే నాయకులను కార్యకర్తలను చిన్న చూపుగా చూస్తున్నారని కొన్ని సందర్భాల్లో వెళ్ల గాక్కారు.
టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,ఉద్యమకారుడు,తెలంగాణ రాష్ట్ర చిట్టేపు కుల సంఘం అధ్యక్షులు,బోధన్ మండలం పెంటాఖుర్థ్ వాసి శివ సాయి పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఆలూరు లో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టీ.జీవన్ రెడ్డి,నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి,మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి,రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్ తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ గూటికి చేరిన పెంటా కుర్దు సాయి పటేల్
RELATED ARTICLES
