Friday, February 13, 2026

కత్తులతో ఒకరినొకరు పొడుచుకున్న తల్లీకూతుళ్లు

ఇద్దరిలో కూతురు మృతి చెందగా తల్లికి గాయాలు..

కర్ణాటక రాష్ట్రం:
బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితీకి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయి.అయితే తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని తల్లి పద్మజ కుమార్తెతో వాగ్వాదానికి దిగింది.ఈ వాగ్వాదం ముదిరి కత్తులు తీసుకుని ఒకరినొకరు పొడుచుకున్నారు.ఈ ఘటనలో కూతురు మరణించగా తల్లి గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular