Monday, June 29, 2026

రేకుల షెడ్డుపై ఇసుక లారీ దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పోలిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది.
నరసరావుపేట నుంచి చిలకలూరిపేట వైపు బుధవారం వెళ్తున్న ఇసుక లోడు లారీ అదుపుతప్పి రేకుల షెడ్డులోకి దూసుకెళ్లింది.
షెడ్డులో ఉన్న మహిళ మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular