Wednesday, March 25, 2026

క్వారీలో బాంబు పేలుడు ఎగిరిపడిన సిబ్బంది

నలుగురు మృతి.. 12 మందికి గాయాలు

తమిళనాడులో భారీ బాంబు పేలుడు. విరుదునగర్ జిల్లా కారియాపట్టి సమీపంలోని అవియూర్‌లోని క్వారీలో ఘటన. పేలుడు ధాటికి ఎగిరిపడిన సిబ్బంది. నలుగురు మృతి, 12 మందికి తీవ్ర గాయాలు. ఘటనకు నిరసనగా కారియాపట్టి హైవేపై స్దానికులు, గ్రామస్థుల ధర్నా.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular