Tuesday, March 31, 2026

వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్

వాట్సాప్ లో ‘అకౌంట్ రెస్ట్రిక్షన్’ పేరిట మరో ఫీచర్ రానుంది. దీని ద్వారా అనుమానాస్పదంగా, హానికరంగా వ్యవహరించే ఖాతాలను వాట్సాప్ నియంత్రిస్తుంది. రెస్ట్రిక్ట్ అయిన అకౌంట్ నుంచి కొత్త వారికి మెసేజ్ లు పంపడానికి వీలుండదు. ఆల్రెడీ చాట్ చేసిన వారికి మెసేజులు, కాల్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఫీచర్ త్వరలోనే అందుబాటు లోకి రానున్నట్లు వాబీటా ఇన్ఫో పేర్కొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular