Tuesday, March 31, 2026

శెట్కార్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ
కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఎల్లారెడ్డి పట్టణంలో సుభాష్ రెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ అన్ని మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సురేష్ శేట్కర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వారి వారి బూతులలో కష్టపడి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తీసుకురావాలని ముఖ్య నాయకులకు సూచించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత గొంతుకు ఆపరేషన్ జరిగిన తర్వాత మొదటిసారి నియోజకవర్గానికి విచ్చేసిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి. కార్యకర్తలు పరామర్శించి ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular