Friday, February 13, 2026

తెలంగాణలో ఎన్నికల కోసం పగడ్బందీ ఏర్పాట్లు

రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉండగా 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు.
మొత్తం 46,389 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం
ఒక్కో కేంద్రంలో 1500 మంది ఓట్లు వేసే అవకాశం కల్పిస్తున్నాం:ముఖేశ్‌ కుమార్‌ మీనా ఓటర్ల సంఖ్య అంతకంటే పెరిగినప్పుడు ఆక్సిలరీ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం.224 ఆక్సిలరీ పోలింగ్‌ కేంద్రాల కోసం ఈసీకి ప్రతిపాదనలు పంపాం : ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular