నల్గొండ పట్టణంలో ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో




రోడ్లు భవనాల శాఖ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్ నియోజకవర్గం శాసనసభ్యులు వేముల వీరేశం ఆధ్వర్యంలో వారితో కలిసి
చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి,
చిట్యాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీ నరసింహ , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాటం వెంకటేశం , పిఎసిఎస్ చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి , చిట్యాల మండల నాయకులు అదేల లింగారెడ్డి , నాగార్జున యాదగిరి , కొండ శ్రీనివాస్ గౌడ్, బోయపల్లి వెంకన్న , చెరుకు సైదులు , కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు , నాయకులు , కార్యకర్తలు , ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
