బిజెపి గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు తోలగించలని కుట్రచేస్తుంది.
కాంగ్రెస్ రిజర్వేషన్లు పోడగిస్తే బిజెపి తోలగించలని చుస్తుంది
*ఇప్పుడే ఎదుగుతున్న దళిత,గిరిజన వర్గాలను విద్య, ఉద్యోగ అవకాశాలకు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు మాజీ మంత్రి కాంగ్రెస్ నేత డాక్టర్ చంద్ర శేఖర్.





