Sunday, February 15, 2026

అన్నదానానికి ఆర్థిక సహాయం

శ్రీమన్నారాయణ తెలంగాణ తిరుమల దేవస్థానం నందు శనివారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. శనివారం నిర్వహించే అన్నదానానికి 15 వేల రూపాయలను కీర్తిశేషులు మాగపు కృష్ణవేణి జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమారుడు వీరభద్రరావు విరాళంగా అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువ తో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular