Sunday, February 15, 2026

గుండె పోటుతో ఏఎస్సై మృతి

చింతూరు పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పీవీ నాగేశ్వరావు గుండె పోటుతో మృతి చెందారు.
శుక్రవారం రాత్రి ఆకస్మికంగా అనారోగ్యానికి గురికావడంతో చింతూరు ఎస్సై శ్రీనివాస్ రావు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండె పోటుతో మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.ప్రస్తుతం ఈయన ఏడుగుర్రాలపల్లి అవుట్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుండుగా ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular