చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఏపీలో అభివృద్ధి జరిగిందనీ అమిత్ వ్యక్తం చేశారు.జగన్ అధికారంలోకి వచ్చాక.. ఏపీ అభివృద్ధి ఆగిపోయింది.
13 లక్షల 50 వేల కోట్ల అప్పును ఏపీపై జగన్ రుద్దారు.మద్యనిషేధం హామీ ఇచ్చి.మద్యం సిండికేట్‌ను జగన్ ప్రోత్సహించారు ధర్మవరం సభలో కేంద్రమంత్రి అమిత్‌షా తెలంగాణలో కూడా కమలం వికసిస్తుంది.
ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి ఏపీలో చంద్రబాబును సీఎంని,కేంద్రంలో మోడీని ప్రధానమంత్రిని చేయండి. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.ఏపీ అభివృద్ధిని చంద్రబాబు, మోడీ చూసుకుంటారు-ధర్మవరంలో అమిత్ షా
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం
RELATED ARTICLES
