Sunday, February 15, 2026

ఏనుగును ఎల్లారెడ్డికి తరిమి కొట్టడం ఖాయం

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ కి మద్దతుగా బాన్సువాడ గ్రామీణ మండలం బోర్లాం గ్రామంలో ప్రచారం నిర్వహించిన BRS పార్టీ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ పార్టీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ కి మద్దతుగా ఈరోజు బాన్సువాడ గ్రామీణ మండలం బోర్లాం గ్రామంలో ప్రచారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ సహకార బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు గోపన్ పల్లి సాయిలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నెర్రె నర్సింహులు,మండల నాయకులు దొడ్ల వెంకట్రామిరెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ,రాజేశ్వర్ గౌడ్, పర్వం రెడ్డి, జలీల్, మన్నె చిన్న సాయిలు, పుట్టి లక్ష్మన్, మమ్మాయి కాషీరం, మంద శీను, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
కేసీఆర్ పాలనలో పది సంవత్సరాలు బంగారం లాగ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిదు నెలలోనే చీకటిమయం చేశారు.
రైతుబంధు రావడం లేదు, విద్యుత్ సమస్యలు మొదలయ్యాయి, ధాన్యం కొనుగోలు లేదు.
తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది.డిసెంబర్ 9న అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఎవరికైనా వచ్చిందా అని రైతన్నలను అడుగుతున్నా. రైతుబంధు ఎకరాకు రూ. 15,000, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000, వరి పంటకు క్వింటాలుకు రూ. 500 బోనస్,18 ఏళ్ళు దాటిన మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇయ్యలేదు.అదేవిధంగా ఆసరా పెన్షన్ రూ. 4000 కు పెంచుతామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4000 ఇస్తామన్నారు. 24 గంటల కరంటు ఇస్తామన్నారు.
సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ ఇస్తాం, 200 యూనిట్ల వరకు కరంటు ఫ్రి అన్నారు. ఏవి లేవు.
స్కూళ్ళు‌, కాలేజీ లకు వెళ్ళుతున్న విద్యార్ధినులకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. వాళ్ళు అమలు చేస్తున్న ఏకైక హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఖర్చు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భరిస్తుంది. ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంతో ప్రభుత్వానికి ఖర్చు లేదు, ఉద్దెర పథకం అన్నమాట.కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం కింద లక్షా నూటపదహార్లతో పాటుగా తులం బంగారం ఇస్తామన్నారు.ఇప్పటి వరకు లేదు.కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు పేదలకు ఠంచనుగా పెన్షన్లు వచ్చేవి. రైతుబంధు డబ్బులు సమయానికి రైతుల బ్యాంకు అకౌంట్లలో వేసేవారు. పెళ్ళైన రెండు నెలలోనే కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం లక్షా నూటపదహార్లు అందేవి. 24 గంటల కరంటు ఉండేది, ఏనాడు పంటలు ఎండిపోలేదు. యాసంగిలో రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాల పంటలు ఎండిపోయాయి.ఉన్న నీటిని సక్రమంగా వాడుకునే తెలివి లేక పంటలు ఎండబెట్టారు.
మన నియోజకవర్గానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎకరాం కూడా ఎండిపోకుండా ప్రణాళికబద్ధంగా నీళ్ళను వదిలి కాపాడారు.ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్ నాయకులకు చేతకావడం లేదు. ప్రజల జీవితాలలో మన్ను పోస్తున్నారు.బాన్సువాడ నియోజకవర్గంలో పదివేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారు.
బిఆర్ యస్ ప్రభుత్వంలో పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నియోజకవర్గంలో 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళను పేదలకు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అయిదు లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు, ఒక్కటి కూడా ఇయ్యలేదు.పెండింగ్ లో ఉన్న రూ. 26 కోట్ల డబుల్ బెడ్ రూం ఇళ్ళ బిల్లులు ఇవ్వాలని పోచారం కోరితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంగీకరించారు.తరువాత ఏనుగు రవీందర్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరకు వెళ్ళి బిల్లులు ఇవ్వొద్దని చెప్పాడట.
పార్లమెంట్ ఎన్నికల లోపు బిల్లులు రాకపోతే కుటుంబ సభ్యులు, లబ్ధిదారులతో కలిసి కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తాను, అప్పటికీ బిల్లులు ఇవ్వకపోతే అమరణ నిరాహార దీక్ష చేస్తాను, ప్రాణత్యాగానికైనా సిద్దమని మన నాయకుడు పోచారం ప్రకటించారు.
పోచారం పేదల కోసం ఎంతవరకైనా పోరాడుతారు. ఇది జరిగి తీరుతుంది.
రాజకీయలతో పేదలకు నష్టం చేయకూడదు.. పేదల కష్టాలు, బాధలు తీర్చడానికే మనం ఇక్కడ ఉన్నాం. రాజకీయాలు పక్కనపెట్టి పేదలకు సహాయం చేయాలి.నీది మోసంతో కూడిన రాజకీయం. పోచారం ముందు దేనికి పనికిరావు. మమ్మల్ని అడ్డుకోవడం నీ తాత తరం కూడా కాదు.ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నీ అరాచకాలు, అన్యాయాలు చూసి ప్రజలు నిన్ను బండకేసి కొట్టిర్రు.బిజేపి కి పోయిండు, అక్కడ్నుంచి కాంగ్రెస్ కు వచ్చిండు. ఇలా నియోజకవర్గాలు, పార్టీలు మారుతున్నడు.గత పదేళ్ళలో బాన్సువాడ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగింది అని ఏనుగు అడుగుతున్నాడు. పోచారం ప్రతి గ్రామంలో కోట్లాది రూపాయలతో చేసిన పనులు నిదర్శనమని పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు.
నువ్వు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేశావో చెప్పు, నేనే వస్తాను.
బాన్సువాడ ప్రజలు అమాయకులు కాదు, నీ పప్పులు ఉడకవు. నిన్ను తిరిగి ఎల్లారెడ్డి పంపిస్తం.మా పార్టీలో నుండి కొంతమందిని నువ్వు తీసుకున్నవు. మా దగ్గరున్న చెత్త ఎట్లా పోతదా అని అనుకుంటుంటే నువ్వు తీసుకుపోయినవు. దరిద్రం పోయింది.ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఏనుగు రవీందర్ రెడ్డి ఏ పని చేయలేదు. ఒక్క అభివృద్ధి పనులు జరగలేదు. అందుకే ప్రజలు తిరస్కరించి తరిమారు. ఆయన ఇక్కడకు వచ్చి నీతి పలుకులు పలుకుతున్నాడు.
బిజేపీ పార్టీ మతం పేరుతో రాజకీయాలు చేస్తుంది. ఎన్నికలు రాగానే రాముడి పేరుతో నాటకాలు ప్రారంభించారు.ప్రతి వ్యక్తి బ్యాంకు అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తా, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని మోడీ అన్నడు. ఏది లేవు.
ఏమైనా అడిగితే జై శ్రీరాం అంటారు, మనమందరం కూడా హిందువులమే కదా. నేను హనుమాన్ భక్తుడినే, రాముడు కేవలం బిజెపి పార్టీ నాయకులకే స్వంతమా ?. మొన్న శ్రీరామనవమిని మనమందరం మంచిగా చేసుకున్నాం. కానీ అయోధ్యలో జరగలేదు.
వచ్చే హనుమాన్ జయంతి రోజు బాన్సువాడ లో 108 అడుగుల హనుమాన్ విగ్రహా ఏర్పాటుకు భూమి పూజ చేస్తాం.
పదేళ్ళు ఎంపీ గా పనిచేసి ఇప్పుడు బిజెపి అభ్యర్థిగా ఉన్న బిబి పాటిల్ బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు తేలేదు.అంతకు ముందు అయిదేళ్ళు ఎంపీ గా పనిచేసిన కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ షెట్కార్ కూడా ఏం పని చేయలేదు.

పార్టీ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీ తోనే గెలిపిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది.
గాలి అనీల్ కుమార్ బిసి బిడ్డ. అందరం కలిసి బలహీన వర్గాల బిడ్డను బారీ మెజారిటీతో గెలిపించాలి. అందరం మే 13 న జరిగే పోలింగ్ లో కారు గుర్తుపై ఓటు వేసి BRS పార్టీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ ని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి. అధ్యక్షులు గోపన్ పల్లి సాయిలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నెర్రె నర్సింహులు,మండల నాయకులు దొడ్ల వెంకట్రామిరెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ,రాజేశ్వర్ గౌడ్, పర్వం రెడ్డి, జలీల్, మన్నె చిన్న సాయిలు, పుట్టి లక్ష్మన్, మమ్మాయి కాషీరం, మంద శీను, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
కేసీఆర్ పాలనలో పది సంవత్సరాలు బంగారం లాగ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిదు నెలలోనే చీకటిమయం చేశారు.
రైతుబంధు రావడం లేదు, విద్యుత్ సమస్యలు మొదలయ్యాయి, ధాన్యం కొనుగోలు లో రైతులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నా యి.తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది.
డిసెంబర్ 9న అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఎవరికైనా వచ్చిందా అని రైతన్నలను అడుగుతున్నా.
రైతుబంధు ఎకరాకు రూ. 15,000, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000, వరి పంటకు క్వింటాలుకు రూ. 500 బోనస్,18 ఏళ్ళు దాటిన మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్నారు. ఆసరా పెన్షన్ రూ. 4000 కు పెంచుతామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4000 ఇస్తామన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్నారు.
సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ ఇస్తాం, 200 యూనిట్ల వరకు కరంటు ఫ్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేది ఎప్పుడు అని పోచారం భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజల పక్షాన నిలబడి పోరాడి తీరుతామన్నారు.స్కూళ్ళు‌, కాలేజీ లకు వెళ్ళుతున్న విద్యార్ధినులకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు.వాళ్ళు అమలు చేస్తున్న ఏకైక హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఖర్చు రోడ్డు రవాణా సంస్థ భరిస్తుంది కాబట్టి పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంతో ప్రభుత్వానికి ఖర్చు లేదు, ఉద్దెర పథకం అన్నమాట.కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం కింద లక్షా నూటపదహార్లతో పాటుగా తులం బంగారం ఇస్తామన్నారు ఇప్పటి వరకు లేదు.కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు పేదలకు ఠంచనుగా పెన్షన్లు వచ్చేవి. రైతుబంధు డబ్బులు సమయానికి రైతుల బ్యాంకు అకౌంట్లలో వేసేవారు. పెళ్ళైన రెండు నెలలోనే కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం లక్షా నూటపదహార్లు అందేవి. 24 గంటల కరంటు ఉండేది, ఏనాడు పంటలు ఎండిపోలేదు.
ఈ యాసంగిలో రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాల పంటలు ఎండిపోయాయి.ఉన్న నీటిని సక్రమంగా వాడుకునే తెలివి లేక పంటలు ఎండబెట్టారు.
మన నియోజకవర్గానికి పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎకరాం కూడా ఎండిపోకుండా ప్రణాళికబద్ధంగా నీళ్ళను వదిలి కాపాడారు.ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్ నాయకులకు చేతకావడం లేదు. ప్రజల జీవితాలలో మన్ను పోస్తున్నారు.బాన్సువాడ నియోజకవర్గంలో పదివేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారు.
బిఆర్ యస్ ప్రభుత్వంలో పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నియోజకవర్గంలో 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళను పేదలకు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అయిదు లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు, ఒక్కటి కూడా ఇయ్యలేదు.పెండింగ్ లో ఉన్న రూ. 26 కోట్ల డబుల్ బెడ్ రూం ఇళ్ళ బిల్లులు ఇవ్వాలని పోచారం కోరితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంగీకరించారు.తరువాత ఏనుగు రవీందర్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరకు వెళ్ళి బిల్లులు ఇవ్వొద్దని చెప్పాడట.
పార్లమెంట్ ఎన్నికల లోపు బిల్లులు రాకపోతే కుటుంబ సభ్యులు, లబ్ధిదారులతో కలిసి కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తాను, అప్పటికీ బిల్లులు ఇవ్వకపోతే అమరణ నిరాహార దీక్ష చేస్తాను, ప్రాణత్యాగానికైనా సిద్దమని మన నాయకుడు పోచారం ప్రకటించారు.
పోచారం పేదల కోసం ఎంతవరకైనా పోరాడుతారు.
రాజకీయలతో పేదలకు నష్టం చేయకూడదు.పేదల కష్టాలు, బాధలు తీర్చడానికే మనం ఇక్కడ ఉన్నాం. రాజకీయాలు పక్కనపెట్టి పేదలకు సహాయం చేయాలి.నీది మోసంతో కూడిన రాజకీయం. పోచారం ముందు దేనికి పనికిరావు. మమ్మల్ని అడ్డుకోవడం నీ తాత తరం కూడా కాదు.ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నీ అరాచకాలు, అన్యాయాలు చూసి ప్రజలు నిన్ను బండకేసి కొట్టిర్రు.బిజేపి కి పోయిండు, అక్కడ్నుంచి కాంగ్రెస్ కు వచ్చిండు. ఇలా నియోజకవర్గాలు, పార్టీలు మారుతున్నడు.
గత పదేళ్ళలో బాన్సువాడ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగింది అని ఏనుగు అడుగుతున్నాడు. పోచారం ప్రతి గ్రామంలో కోట్లాది రూపాయలతో చేసిన పనులు నిదర్శనం అన్నారు.
నువ్వు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేశావో చెప్పు, నేనే వస్తాను.
బాన్సువాడ ప్రజలు అమాయకులు కాదు, నీ పప్పులు ఉడకవు. నిన్ను తిరిగి ఎల్లారెడ్డి పంపించడం ఖాయమన్నారు.మా పార్టీలో నుండి కొంతమందిని నువ్వు తీసుకున్నవు. మా దగ్గరున్న చెత్త ఎట్లా పోతదా అని అనుకుంటుంటే నువ్వు తీసుకుపోయినవు. దరిద్రం పోయింది.ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఏనుగు రవీందర్ రెడ్డి ఏ పని చేయలేదు. ఒక్క అభివృద్ధి పనీ జరగలేదు. అందుకే ప్రజలు తిరస్కరించి తరిమారు. ఆయన ఇక్కడకు వచ్చి నీతి పలుకులు పలుకుతున్నాడు. బిజేపీ పార్టీ మతం పేరుతో రాజకీయాలు చేస్తుంది. ఎన్నికలు రాగానే రాముడి పేరుతో నాటకాలు ప్రారంభించారు.ప్రతి వ్యక్తి బ్యాంకు అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తా, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని మోడీ అన్నడు. ఏది లేవు. ఏమైనా అడిగితే జై శ్రీరాం అంటారు, మనమందరం కూడా హిందువులమే కదా. నేను హనుమాన్ భక్తుడినే, రాముడు కేవలం బిజెపి పార్టీ నాయకులకే స్వంతమా ?. మొన్న శ్రీరామనవమిని మనమందరం మంచిగా చేసుకున్నాం. కానీ అయోధ్యలో జరగలేదు.
వచ్చే హనుమాన్ జయంతి రోజు బాన్సువాడ లో 108 అడుగుల హనుమాన్ విగ్రహా ఏర్పాటుకు భూమి పూజ చేస్తాం.పదేళ్ళు ఎంపీ గా పనిచేసి ఇప్పుడు బిజెపి అభ్యర్థిగా ఉన్న బిబి పాటిల్ బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు తేలేదు.
అంతకు ముందు అయిదేళ్ళు ఎంపీ గా పనిచేసిన కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ షెట్కార్ కూడా ఏం పని చేయలేదు.టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీ తోనే గెలిపిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది.
గాలి అనీల్ కుమార్ బిసి బిడ్డ. అందరం కలిసి బలహీన వర్గాల బిడ్డను బారీ మెజారిటీతో గెలిపించాలి. అందరం మే 13 న జరిగే పోలింగ్ లో కారు గుర్తుపై ఓటు వేసి పార్టీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ నీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular