యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా (రైతు బంధు) పెండింగ్ బకాయిలను నేటి నుంచి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.
3 రోజులపాటు 39 లక్షల ఎకరాలకు నిధులు పంపిణీ
రైతు భరోసా (రైతు బంధు) కోసం ప్రభుత్వం రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తోంది.
అకాల వర్షాల వల్ల యాసంగి సీజన్లో పంటలు నష్టపోయిన రైతులకూ నేటి నుంచి నష్టపరిహారం.
ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు జమకానున్నాయి.
నేటి నుంచి రైతు భరోసా నిధులు రైతన్నల ఖాతాలో జమ
RELATED ARTICLES
