Monday, February 16, 2026

ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆశీర్వదించాలి

చారిత్రక ఘట్టానికి రాజమహేంద్రవరం సాక్షిగా నిలిచింది: పురందేశ్వరి
మోదీ స్ఫూర్తి.. బాబు యుక్తి.. పవన్‌ శక్తి కలయిక అపూర్వం.
సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. అనేది బీజేపి విధానం
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు.. అనేది టిడిపి విధానం.
బాధితుల పక్షాన నిలబడటం జనసేన విధానం
రాష్ట్రంలో సుపరిపాలనకు కూటమి దోహదపడుతుంది
జగన్‌ పాలన పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు.
ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆశీర్వదించాలి.
రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి కావడం నా అదృష్టం: పురందేశ్వరి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular