Monday, February 16, 2026

పలువురు కాంగ్రెస్ లో చేరిక

పోతంగల్ మండలం సోంపూర్ (రామ్ గంగానగర్ )గ్రామంలో మండల అధ్యక్షులు మాజీ ఉమ్మడి కోటగిరి మండల జెడ్పిటిసి పుప్పాల శంకర్ ఆధ్వర్యంలో మాజీ ఉపసర్పంచ్ కురుమే శంకర్ మరియు వారి అనుచరులు సురేష్ షెట్కర్ కు మద్దతు కొరకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు హౌసాజీ, భూత అధ్యక్షులు వడ్ల మనోహర్ ఉపాధ్యక్షులు భాస్కర్ సోషల్ మీడియా కన్వీర్ రాజేందర్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular