Monday, February 16, 2026

నేడు మేడిగడ్డకు జస్టిస్ పీసీ ఘోష్.

కాలేశ్వరం అక్రమాలపై విచారణ చేయనున్న జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ గా ఉన్న జస్టిస్ పిసి ఘోష్.
మధ్యాహ్నం 1: 30 గంటలకు మేడిగడ్డ వద్దకు చేరుకోనున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి.
భోజన విరామం అనంతరం గంటన్నర పాటు మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించనున్న జస్టిస్ ఘోష్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular