Monday, February 16, 2026

ఆగస్టు నుండి బిఎస్ఎన్ఎల్ 4జీ సేవలు

ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు దేశ దర్మం కోసం జియో కోసం గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్
ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు
ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశ వ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనుందని అధికారిక వర్గాలు తెలిపాయి.

‘ఆత్మనిర్భర్‌’ విధానానికి అనుగుణంగా, 4జీ సేవలకు పూర్తిగా స్వదేశీ సాంకేతికతనే సంస్థ ఉపయోగించనుంది.
ప్రయోగాత్మక దశలో 700 – 2,100 మెగాహెర్జ్ట్‌ స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌లో రూపొందించిన 4జీ నెట్‌వర్క్‌లో, 40-45 ఎంబీపీఎస్‌ డేటా వేగాన్ని నమోదు చేసినట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular